16000 దాటితేనే…
నిఫ్టిఇవాళ 15950-16020 స్థాయి దాటితో వంద పాయింట్ల స్టాప్‌లాస్‌తో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చని ప్రముఖ డేటా అనలిస్ట్ వీరందర్ కుమార్ తెలిపారు. నిఫ్టి గనుక మళ్ళీ 15885 స్థాయికి దిగువకు వెళితే మాత్రం షార్ట్ చేయొచ్చని ఆయన అన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిఫ్టికి 16020 దాటితే అప్‌ట్రెండ్‌కు అవకాశముందని అంటున్నారు. నిఫ్టి పడితే 15848 వద్ద లేదా 15789 వద్ద మద్దతు లభించవచ్చు. 16000 వద్ద కాల్ రైటింగ్, 15800 వద్ద పుల్ రైటింగ్ జోరుగా ఉంది. ఇతర వివరాలను వీడియోలో చూడగలరు.
https://www.youtube.com/watch?v=zMRTrxXic44