For Money

Business News

15 రోజులు- ట్రేడింగ్‌ ఐడియాలు

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రెండు వారాలు అంటే 15 రోజుల ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం కొన్ని షేర్లను రెకమెండ్ చేస్తోంది. ఈ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసేవారు… షార్ట్‌ లాస్‌ను కచ్చితంగా పాటించండి…

కొనండి…
బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌
షేర్‌ ఎంట్రీ ధర : రూ. 179/195
స్టాప్‌లాస్‌ : రూ. 192
టార్గెట్‌ : రూ. 212

కొనండి…
వెల్‌స్పన్‌ కార్పొరేషన్‌
షేర్‌ ఎంట్రీ ధర : రూ. 236/233
స్టాప్‌లాస్‌ : రూ. 230
టార్గెట్‌ : రూ. 254

కొనండి…
ఆర్తి ఇండస్ట్రీస్‌
షేర్‌ ఎంట్రీ ధర : రూ. 713/705
స్టాప్‌లాస్‌ : రూ. 697
టార్గెట్‌ : రూ. 761

కొనండి…
బయోకాన్‌
షేర్‌ ఎంట్రీ ధర : రూ. 337/332
స్టాప్‌లాస్‌ : రూ. 326
టార్గెట్‌ : రూ. 355

కొనండి…
మహీంద్రా హాలిడేస్‌
షేర్‌ ఎంట్రీ ధర : రూ. 222/220
స్టాప్‌లాస్‌ : రూ. 217
టార్గెట్‌ : రూ. 237

కొనండి…
రాడికొ ఖైతాన్‌
షేర్‌ ఎంట్రీ ధర : రూ. 818/810
స్టాప్‌లాస్‌ : రూ. 798
టార్గెట్‌ : రూ. 878