For Money

Business News

పీఎంసీ బ్యాంక్‌ టేకోవర్‌కు ఓకే

ఇటీవల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ముంబైలోని పీఎంసీ బ్యాంక్‌ను సెంట్రమ్‌ – భారత్‌ పే టేకోవర్ చేయనుంది. ఈ టేకోవర్ ప్రతిపాదనకు భారత రిజర్వు బ్యాంక్‌ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఆర్బీఐ ఇవాళ అధికారిక ప్రకటన చేయనుంది. ఈ టేకోవర్‌ తరవాత పీఎంసీ బ్యాంక్‌కు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ను ఇచ్చే అవకాశముంది.