For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 20,140 వద్ద, రెండో మద్దతు 20,090 వద్ద లభిస్తుందని, అలాగే 20,270 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 20,320 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,070 వద్ద, రెండో మద్దతు 45,900 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,350 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,470 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : పీఎన్‌సీ ఇన్‌ఫ్రా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 371
స్టాప్‌లాప్‌ : రూ. 359
టార్గెట్‌ 1 : రూ. 383
టార్గెట్‌ 2 : రూ. 395

కొనండి
షేర్‌ : బయోకాన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 277
స్టాప్‌లాప్‌ : రూ. 268
టార్గెట్‌ 1 : రూ. 286
టార్గెట్‌ 2 : రూ. 295

కొనండి
షేర్‌ : ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 233
స్టాప్‌లాప్‌ : రూ. 226
టార్గెట్‌ 1 : రూ. 240
టార్గెట్‌ 2 : రూ. 247

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 936
స్టాప్‌లాప్‌ : రూ. 905
టార్గెట్‌ 1 : రూ. 967
టార్గెట్‌ 2 : రూ. 998

కొనండి
షేర్‌ : డీబీ కార్ప్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 244
స్టాప్‌లాప్‌ : రూ. 234
టార్గెట్‌ 1 : రూ. 255
టార్గెట్‌ 2 : రూ. 265