For Money

Business News

విప్రో ఏడీఆర్‌ 8 శాతం డౌన్‌

అమెరికా మార్కెట్లు రాత్రి నష్టాలతో ముగిశాయి. గత కొన్ని రోజలుగా పెరుగుతూ వచ్చిన ఎకనామీ షేర్లలో లాభాల స్వీకరణ కన్పించింది. డౌజోన్స్‌ అర శాతంపైగా నష్టపోయింది. ఇక ఐటీ, టెక్‌ షేర్లు మాత్రం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే భారత్‌కు చెందిన విప్రో ఏడీఆర్‌ రాత్రి 8 శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఇతర ఐటీ కంపెనీల ఏడీఆర్‌లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ భారీగా ఉంది. ఇక డాలర్‌ ఇండెక్స్ కూడా రాత్రి ఒక శాతంపైగా లాభపడింది. 103కి చేరువ అవుతోంది డాలర్‌ ఇండెక్స్‌. క్రూడ్‌ ధరలు కూడా ఇవాళ స్థిరంగా ఉన్నాయి.