NIFTY TODAY: దిగువ కొనొచ్చా?
మార్కెట్ ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. కొత్త వీక్లీ సెటిల్మెంట్ ప్రారంభం కానుంది. ఉదయం సింగపూర్ నిఫ్టి 70 పాయింట్లకు పైగా రికవరైనా… 200 పాయింట్లకుపైగా నష్టంతో ఉంది. టెక్నికల్‌గా చూస్తే నిఫ్టి డౌన్బ్రేకౌట్కు దిగువన ప్రారంభం అవుతుందా అనేది చూడాలి. కాబట్టి ఇవాళ డే ట్రేడింగ్ చేసేవారు రెండో మద్దతు స్థాయి వద్ద నిఫ్టికి కోలుకుంటుందేమో చూడండి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ వార్తలు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పైగా వారాంతం కాబట్టి డే ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. డే ట్రేడర్స్ ఇవాళ్టి లెవల్స్…
అప్ బ్రేకౌట్ 16693
రెండు ప్రతిఘటన -16,640
తొలి ప్రతిఘటన-16,604
నిఫ్టి కీలక స్థాయి-16,578
తొలి మద్దతు -16,392
రెండో మద్దతు-16,357
డౌన్బ్రేకౌట్ -16,300