సింగపూర్ నిఫ్టి ఎలా ఉంది?
ఒమైక్రాన్ భయాలు తగ్గడం, బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచే ప్రతిపాదనలను వాయిదా వేయడంతో షేర్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. రాత్రి అమెరికా, ఇపుడు ఆసియా మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి. వరుసగా మూడు రోజులగా లాభాల్లో దూసుకు పోతున్న సింగపూర్ నిఫ్టి ఇవాళ కూడా దాదాపు వంద పాయింట్ల లాభంతో ఉంది. క్రూడ్ ధరలు మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చినా మార్కెట్ పట్టించుకోవడం లేదు. మరి సింగపూర్ నిఫ్టి స్థాయి లాభాలతో నిఫ్టి ప్రారంభమౌతుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్స్ ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ఎలా ఉండబోతోందో…NIFTY TODAYలో చూడండి.