For Money

Business News

కోలుకున్న వాల్‌స్ట్రీట్‌

చైనా, హాంగ్‌కాంగ్‌ మినహా మిగిలిన అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఒకదశలో మూడు శాతంపైగా నష్టంతో ప్రారంభమైన జపాన్‌ నిక్కీ కూడా 0.7 శాతం నష్టంతో ముగిసింది. ఒక యూరో మార్కెట్లన్నీ గ్రీన్‌ ఉండగా, వాల్‌స్ట్రీట్‌ కూడా క్రమంగా పుంజుకుంటోంది. మూడు ప్రధాన సూచీలు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఆరంభంలో ఒక మోస్తరు లాభాలతో ఉన్న నాస్‌డాక్‌ ఒక శాతంపైగా లాభపడింది. అలాగే ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా ఒక శాతం పెరగ్గా, డౌజోన్స్‌ మాత్రం ఒకటిన్నర శాతంతో ట్రేడవుతోంది. ఫెడ్‌ వడ్డీ రేట్ల కోతపై ఆశలతో చాలా ఎకానమీ షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇవాళ ప్రధాన మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌… బులియన్‌ మార్కెట్‌లో వెండి, బంగారం కూడా గ్రీన్‌లో ఉన్నాయి. క్రూడ్‌ కూడా స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది.

Leave a Reply