For Money

Business News

నిలకడగా నాస్‌డాక్‌

వాల్‌స్ట్రీట్‌లోని ప్రధాన సూచీలన్నీ ఇపుడు గ్రీన్‌లో ఉన్నాయి. అయితే లాభాలన్నీ నామమాత్రంగానే ఉన్నాయి. ఏ క్షణమైనా నష్టాల్లో జారుకునేలా లాభాలు ఉన్నాయి. ఎన్‌విడియా పనితీరు మార్కెట్‌ అంచాలను మించాయి. అయితే మూడో త్రైమాసికానికి ఇచ్చిన గైడెన్స్‌పై ఇన్వెస్టర్లలో టెన్షన్ ఉంది. ఈ త్రైమాసికంలో చైనాతో జరిగే డీల్స్‌ గురించి కంపెనీ ప్రస్తావించలేదు. దీంతో షేర్‌ రెండు శాతం దాకా నష్టంతో ఉంది. ఫలితాల తరవాత చాలా మంది అనలిస్టులు ఎన్‌విడియా షేర్ టార్గెట్‌ను పెంచడం విశేషం. మరోవైపు డాలర్‌ ఇవాళ కూడా నష్టాల్లో ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ది కూడా అదే దారి.

Leave a Reply