లాభాల నుంచి నష్టాల్లోకి వాల్‌స్ట్రీట్
ఆరంభం నుంచి దాదాపు అరశాతం లాభాల్లో ఉన్న వాల్‌స్ట్రీట్ నష్టాల్లోకి జారుకుంది. డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలుఉ ఇప్పటికే నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో 0.5 శాతంపైగా లాభంతో ఉన్న నాస్‌డాక్ సూచీ ఇపుడు 0.06 శాతం లాభంతో ఉంది. ఏ క్షణమైనా నష్టాల్లో జారిపోయే అవకాశముంది. టెక్ కంపెనీలు చాలా వరకు ఆరంభం లాభాలను కోల్పోయాయి. ఇక ఇన్ఫోసిస్ ఏడీఆర్ కూడా 22.07 డాలర్లకు వెళ్ళి ఇపుడు 21.90 డాలర్ల వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది.