For Money

Business News

ఈ షేర్లలో ప్రైస్‌బాండ్‌ 20 శాతం

ఇవాళ్టి నుంచి పలు కంపెనీల షేర్ల ప్రైస్‌ బాండ్‌ను 20 శాతానికి పెంచారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, సీఈఎస్‌సీ, గ్రాన్యూయల్స్‌ ఇండియా, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, పూనావాలా ఫిన్‌కార్ప్‌, SJVNలలో షేర్ల ధరలు 20 శాతం వరకు పెరిగేందుకు ఛాన్స్‌ ఉంది.

Leave a Reply