For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

అమ్మండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 662/675
స్టాప్‌లాస్‌ : రూ. 650

అమ్మండి
షేర్‌ : హీరో మోటోకార్ప్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2870
స్టాప్‌లాస్‌ : రూ. 2800

అమ్మండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2950
స్టాప్‌లాస్‌ : రూ. 2534

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫైనాన్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 6000/6250
స్టాప్‌లాస్‌ : రూ. 5850

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1400
స్టాప్‌లాస్‌ : రూ. 1360

కొనండి
షేర్‌ : యునైటెడ్‌ స్పిరిట్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 830
స్టాప్‌లాస్‌ : రూ. 797

కొనండి
షేర్‌ : విమ్టా ల్యాబ్ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 460
స్టాప్‌లాస్‌ : రూ. –