For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 143
స్టాప్‌లాస్‌ : రూ. 154/155

అమ్మండి
షేర్‌ : టెక్‌ మహీంద్రా (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 990/995
స్టాప్‌లాస్‌ : రూ. 1017

అమ్మండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 175
స్టాప్‌లాస్‌ : రూ. 182

కొనండి
షేర్‌ : బజాజ్ ఫిన్‌ సర్వ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 10700
స్టాప్‌లాస్‌ : రూ. 11021

కొనండి
షేర్‌ : రిలయన్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2620
స్టాప్‌లాస్‌ : రూ. 2560