రూ.100 దాటిన ఫెడరల్ బ్యాంక్
నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17400 స్థాయిని దాటింది. నిఫ్టి 49 షేర్లు లాభాల్లో ఉన్నాయి.కేవలం ఎన్‌టీపీసీ ఒక్కటే నష్టంలో ఉంది. ఇక మిడ్ క్యాప్‌లో కూడా అనేక షేర్లు లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా ఫెడరల్ బ్యాంక్ రూ.100 క్రాస్ చేసింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
IOC 120.10 2.34
HCLTECH 1,186.20 2.09
TECHM 1,462.95 2.00
BAJAJ-AUTO 3,526.00 1.95
DIVISLAB 4,351.15 1.72
నిఫ్టి టాప్ లూజర్స్
NTPC 134.60 -0.30
మిడ్‌క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
BEL 201.80 1.92
SRF 2,576.00 1.77
ASHOKLEY 136.10 1.57
FEDERALBNK 100.50 1.52
AUBANK 1,354.50 1.51
మిడ్‌క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
GUJGASLTD 631.15 -5.07
SRTRANSFIN 1,237.80 -0.20