For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ
టార్గెట్‌ : రూ. 3500
స్టాప్‌లాస్‌ : రూ. 3400

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌
టార్గెట్‌ : రూ. 620
స్టాప్‌లాస్‌ : రూ. 582

కొనండి
షేర్‌ : మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌
టార్గెట్‌ : రూ. 940/రూ. 945
స్టాప్‌లాస్‌ : రూ. 910

కొనండి
షేర్‌ : అపోలో హాస్పిటల్‌
టార్గెట్‌ : రూ. 6350
స్టాప్‌లాస్‌ : రూ. 6140

కొనండి
షేర్‌ : ఫిడిలైట్‌
టార్గెట్‌ : రూ. 2640/రూ. 2660
స్టాప్‌లాస్‌ : రూ. 2590

కొనండి
షేర్‌ : కోల్‌ ఇండియా
టార్గెట్‌ : రూ. 520/రూ. 540
పొజిషనల్‌ బై