ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
అమ్మండి
షేర్ : బజాజ్ ఫిన్‌సర్వ్
టార్గెట్ : రూ. 1650
స్టాప్‌లాస్ : రూ. 1775
అమ్మండి
షేర్ : సన్ ఫార్మా (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1675
స్టాప్‌లాస్ : రూ. 1722
అమ్మండి
షేర్ : పీబీ ఫిన్‌టెక్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1480- రూ. 1450
స్టాప్‌లాస్ : రూ. 1580
అమ్మండి
షేర్ : బిర్లా సాఫ్ట్
టార్గెట్ : రూ. 485
స్టాప్‌లాస్ : రూ. 516
కొనండి
షేర్ : బజాజ్ ఫైనాన్స్
టార్గెట్ : రూ. 9500
స్టాప్‌లాస్ : రూ. 7800/రూ. 7900
కొనండి
షేర్ : హిందుస్థాన్ జింక్
టార్గెట్ : రూ. 520
పొజిషనల్ బై
అమ్మండి
షేర్ : యాక్సిస్ బ్యాంక్
టార్గెట్ : రూ. 995/ రూ. 985
స్టాప్‌లాస్ : రూ. 1020