For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2750
స్టాప్‌లాస్‌ : రూ. 2630

అమ్మండి
షేర్‌ : JSPL(ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 290
స్టాప్‌లాస్‌ : రూ. 316

అమ్మండి
షేర్‌ : రిలయన్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2460
స్టాప్‌లాస్‌ : రూ. 2560

అమ్మండి
షేర్‌ : బజాజ్‌ ఫైనాన్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 5350/5250
స్టాప్‌లాస్‌ : రూ. 5500