For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : మారుతీ సుజుకి (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 8650/8700
స్టాప్‌లాస్‌ : రూ. 8515

కొనండి
షేర్‌ : యునైటెడ్‌ బ్రూవరీస్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1655/1670
స్టాప్‌లాస్‌ : రూ. 1630

కొనండి
షేర్‌ : అల్‌కెమ్‌ ల్యాబ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 3230/3240
స్టాప్‌లాస్‌ : రూ. 3168

కొనండి
షేర్‌ : అదానీ ఎంటర్‌ప్రైజస్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2450
స్టాప్‌లాస్‌ : రూ. 2350

కొనండి
షేర్‌ : టాటా మోటార్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 440
స్టాప్‌లాస్‌ : రూ. 420