ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2350
స్టాప్‌లాస్ : రూ. 2280
కొనండి
షేర్ : టాటా స్టీల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1000/1050
స్టాప్‌లాస్ : రూ. 950
కొనండి
షేర్ : ఇండియా హోటల్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 268
స్టాప్‌లాస్ : రూ. 256
కొనండి
షేర్ : విప్రో (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 421/430
స్టాప్‌లాస్ : రూ. 406
కొనండి
షేర్ : పీఎఫ్‌సీ
టార్గెట్ : రూ. 116
స్టాప్‌లాస్ : రూ. 112