For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1540/రూ. 1550
స్టాప్‌లాస్‌ : రూ. 1490

కొనండి
షేర్‌ : ఎన్‌టీపీసీ
టార్గెట్‌ : రూ. 355
స్టాప్‌లాస్‌ : రూ. 345

కొనండి
షేర్‌ : దీపక్‌ నైట్రేట్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2400/ రూ. 2420
స్టాప్‌లాస్‌ : రూ. 2330

కొనండి
షేర్‌ : టాటా మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 2175
స్టాప్‌లాస్‌ : రూ. 2090

కొనండి
షేర్‌ : ఎస్‌ఆర్‌ఎఫ్‌
టార్గెట్‌ : రూ. 2420/రూ. 2450
స్టాప్‌లాస్‌ : రూ. 2340

కొనండి
షేర్‌ : ఓఎన్‌జీసీ
టార్గెట్‌ : రూ. 320
స్టాప్‌లాస్‌ : రూ. 260

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1100
పొజిషినల్‌ బై