ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
అమ్మండి
షేర్ : ఎల్ అండ్ టీ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1700/1735
స్టాప్‌లాస్ : రూ. 1634
కొనండి
షేర్ : బీఈఎల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 250
స్టాప్‌లాస్ : రూ. 242
కొనండి
షేర్ : HUL (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2635
స్టాప్‌లాస్ : రూ. 2555
కొనండి
షేర్ : టాటా కన్జూమర్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 810
స్టాప్‌లాస్ : రూ. 780
కొనండి
షేర్ : ఎల్ అండ్ టెక్నాలజీ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 3165/3240
స్టాప్‌లాస్ : రూ. 3080