ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
అమ్మండి
షేర్ : గ్రాసిం
టార్గెట్ : రూ. 1720/రూ.1700
స్టాప్‌లాస్ : రూ. 1780
అమ్మండి
షేర్ : మహీంద్రా అండ్ మహీంద్రా
టార్గెట్ : రూ. 1240
స్టాప్‌లాస్ : రూ. 1282
అమ్మండి
షేర్ : అశోక్ లేల్యాండ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 135
స్టాప్‌లాస్ : 144
అమ్మండి
షేర్ : బజాజ్ ఆటో
టార్గెట్ : రూ. 3480
స్టాప్‌లాస్ : రూ. 3680
కొనండి
షేర్ : బలరాంపూర్‌చినీ
టార్గెట్ : రూ. 405
స్టాప్‌లాస్ : రూ. 389
కొనండి
షేర్ : వీఐపీ ఇండస్ట్రీస్
పొజిషనల్ బై