ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : కమిన్స్ ఇండియా
టార్గెట్ : రూ. 1400
స్టాప్‌లాస్ : 1360
కొనండి
షేర్ : అల్ట్రాటెక్ సిమెంట్
టార్గెట్ : రూ. 7300
స్టాప్‌లాస్ : రూ. 6860
కొనండి
షేర్ : ఐజీఎల్
టార్గెట్ : రూ. 450
స్టాప్‌లాస్ : రూ. 425
కొనండి
షేర్ : జేఎస్పీఎల్
టార్గెట్ : రూ. 560
స్టాప్‌లాస్ : 510
కొనండి
షేర్ : యునైటెడ్ స్పిరిట్స్
టార్గెట్ : రూ. 940
స్టాప్‌లాస్ : 894
కొనండి
షేర్ : ల ఒపాలా గ్యాస్
స్టాప్‌లాస్ : పొజిషనల్