For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : అదానీ పోర్ట్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 850
స్టాప్‌లాస్‌ : రూ. 810

కొనండి
షేర్‌ : ఇన్ఫోఎడ్జ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 4075
స్టాప్‌లాస్‌ : రూ. 3920

కొనండి
షేర్‌ : బిర్లా సాఫ్ట్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 300/ రూ. 325
స్టాప్‌లాస్‌ : రూ. 278

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 575
స్టాప్‌లాస్‌ : రూ. 545

కొనండి
యాక్సిస్‌ బ్యాంక్‌
పొజిషనల్‌ కొనుగోలు