For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : టీసీఎస్‌ ఫ్యూచర్స్‌
టార్గెట్‌ : రూ. 3150
స్టాప్‌లాస్‌ : రూ. 3050

కొనండి
షేర్‌ : విప్రో
టార్గెట్‌ : రూ. 420/ రూ.440
స్టాప్‌లాస్‌ : రూ. 395

కొనండి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1500
స్టాప్‌లాస్‌ : రూ. 1430

కొనండి
పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌
టార్గెట్‌ : రూ. 3400/ రూ. 3500
స్టాప్‌లాస్‌ : రూ. 3250

కొనండి
కోల్‌ ఇండియా
టార్గెట్‌ : రూ. 233
స్టాప్‌లాస్‌ : రూ. 218