For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

అమ్మండి
షేర్‌ : హిందాల్కో
టార్గెట్‌ : రూ. 375
స్టాప్‌లాస్‌ : రూ. 405

అమ్మండి
షేర్‌ : ఎస్‌బీఐ
టార్గెట్‌ : రూ. 530
స్టాప్‌లాస్‌ : రూ. 560

కొనండి
ఎస్‌బీఐ రూ. 550 పుట్‌ ఆప్షన్‌
టార్గెట్‌ : రూ. 14
స్టాప్‌లాస్‌ : రూ. 2

అమ్మండి
యాక్సిస్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 750/ రూ.740
స్టాప్‌లాస్‌ : రూ. 780

అమ్మండి
షేర్‌ : టాటా మోటార్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 410
స్టాప్‌లాస్‌ : రూ. 430