ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : అశోక్ లేల్యాండ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ.158
స్టాప్‌లాస్ : రూ. 148
కొనండి
షేర్ : ఏషియన్ పెయింట్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 3450/ రూ. 3480
స్టాప్‌లాస్ : రూ. 3360
కొనండి
షేర్ : అల్ట్రాటెక్ సిమెంట్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 6850 / రూ. 6900
స్టాప్‌లాస్ : రూ. 6600
కొనండి
షేర్ : డీఎల్ఎఫ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ 405
స్టాప్‌లాస్ : రూ. 379
ఆప్షన్స్ ట్రేడ్
రూ. 390 సెప్టెంబర్ కాల్
స్టాప్‌లాస్ : రూ. 11
టార్గెట్ రూ. 25
కొనండి
షేర్ : హెచ్‌యూఎల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ 2700/ రూ. 2750
స్టాప్‌లాస్ : రూ. 2610
కొనండి
షేర్ : యూపీఎల్ (పొజిషనల్)
టార్గెట్ : రూ 960
స్టాప్‌లాస్ : –