For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : కోఫోర్జ్‌
టార్గెట్‌ : రూ. 5000
స్టాప్‌లాస్‌ : రూ. 4828

కొనుగోలు
షేర్‌ : బలరామ్‌పూర్‌ చిని
టార్గెట్‌ : రూ. 425/రూ. 430
స్టాప్‌లాస్‌ : రూ. 401

కొనుగోలు
షేర్‌ : టీసీఎస్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 3540/రూ. 3430
స్టాప్‌లాస్‌ : రూ. 375

కొనండి
షేర్‌ : టెక్‌ మహీంద్రా (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1200/రూ. 1230
స్టాప్‌లాస్‌ : రూ. 1165

కొనండి
షేర్‌ : ఇండియా మార్ట్‌
టార్గెట్‌ : రూ. 3250
స్టాప్‌లాస్‌ : 3069

కొనండి
షేర్‌ : గుజరాత్ పిపావ్‌ పోర్ట్‌
టార్గెట్‌ : రూ. 136
స్టాప్‌లాస్‌ : 114