For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టెక్‌ సర్వీసెస్‌
టార్గెట్‌ : రూ. 4300
స్టాప్‌లాస్‌ : రూ. 4135

అమ్మండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1615
స్టాప్‌లాస్‌ : రూ. 1655

కొనుగోలు
షేర్‌ : లారస్‌ ల్యాబ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 400/రూ. 410
స్టాప్‌లాస్‌ : రూ. 375

కొనండి
షేర్‌ : ఎంఫసిస్‌
టార్గెట్‌ : రూ. 2300/రూ. 2330
స్టాప్‌లాస్‌ : రూ. 2190

కొనండి
షేర్‌ : జూబ్లియంట్‌ ఫుడ్‌
టార్గెట్‌ : రూ. 510/రూ. 515
స్టాప్‌లాస్‌ : 479