For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : భారత్‌ ఫోర్జ్‌
టార్గెట్‌ : రూ. 870
స్టాప్‌లాస్‌ : రూ. 844

కొనుగోలు
షేర్‌ : రెడ్డీస్‌ ల్యాబ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 5500/ రూ. 5550
స్టాప్‌లాస్‌ : రూ. 5335

కొనండి
షేర్‌ : ఆదిత్య బిర్లా క్యాపిటల్‌
టార్గెట్‌ : రూ. 195
స్టాప్‌లాస్‌ : రూ. 185.90

కొనండి
షేర్‌ : సిటీ యూనియన్ బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 136/ రూ. 138
స్టాప్‌లాస్‌ : 129

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌
టార్గెట్‌ : రూ. 906
స్టాప్‌లాస్‌ : రూ. 878

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
టార్గెట్‌ : రూ. 2570
స్టాప్‌లాస్‌ : రూ. 2480