ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : బజాజ్ ఆటో
టార్గెట్ : రూ. 4800/ రూ.4828
స్టాప్‌లాస్ : రూ. 4675
కొనండి
షేర్ : పాలిక్యాబ్
టార్గెట్ : రూ. 3715
స్టాప్‌లాస్ : రూ. 3564
కొనండి
షేర్ : సన్ ఫార్మా (ఫ్యూచర్)
టార్గెట్ : రూ. 1050/రూ. 1070
స్టాప్‌లాస్ : 1010
కొనండి
షేర్ : అశోక్ లేల్యాండ్
టార్గెట్ : రూ. 175/రూ. 178
స్టాప్‌లాస్ : రూ. 162
కొనండి
షేర్ : యునైటెడ్ బ్రూవరీస్
టార్గెట్ : రూ. 1550
స్టాప్‌లాస్ : రూ. 1490