For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : ఐషర్‌ మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 3300/రూ. 3350
స్టాప్‌లాస్‌ : రూ. 3200

కొనండి
షేర్‌ : ఎస్కార్ట్స్‌ కుబొటా (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 2150
స్టాప్‌లాస్‌ : రూ. 2030

అమ్మండి
షేర్‌ : హిందాల్కో
టార్గెట్‌ : రూ. 418
స్టాప్‌లాస్‌ : 433

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 2740/రూ. 2750
స్టాప్‌లాస్‌ : రూ. 2680

కొనండి
షేర్‌ : ఎల్‌ టీ మైండ్‌ట్రీ
టార్గెట్‌ : రూ. 4840
స్టాప్‌లాస్‌ : రూ. 4550

కొనండి
షేర్‌ : గుజరాత్‌ గ్యాస్‌
టార్గెట్‌ : రూ. 505/రూ. 507
స్టాప్‌లాస్‌ : రూ. 479