For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌
టార్గెట్‌ : రూ. 617/రూ. 620
స్టాప్‌లాస్‌ : రూ. 605

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 3000
స్టాప్‌లాస్‌ : రూ. 2920

కొనండి
షేర్‌ : కమిన్స్‌ ఇండియా
టార్గెట్‌ : రూ. 1525
స్టాప్‌లాస్‌ : రూ. 1464

కొనండి
షేర్‌ : టోరెంట్ ఫార్మా (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1640/ రూ. 1650
స్టాప్‌లాస్‌ : రూ. 1560

కొనండి
షేర్‌ : టీసీఎస్‌
టార్గెట్‌ : రూ. 3450
స్టాప్‌లాస్‌ : రూ. 3340

కొనండి
షేర్‌ : టాటా కెమికల్స్‌
టార్గెట్‌ : రూ. 1030
స్టాప్‌లాస్‌ : రూ. 975

కొనండి
షేర్‌ : వేదాంత
టార్గెట్‌ : రూ. 360
స్టాప్‌లాస్‌ : రూ. 306