ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : సింజిన్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 600
స్టాప్‌లాస్ : రూ. 580
కొనండి
షేర్ : మణప్పురం
టార్గెట్ : రూ. 122
స్టాప్‌లాస్ : రూ. 133
ఆప్షన్ ట్రేడింగ్
ఇదే షేర్ 120 జవనరి కాల్ కొనండి
టార్గెట్ : రూ. 6
స్టాప్‌లాస్ : రూ. 2
కొనండి
షేర్ : టైటాన్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2650
స్టాప్‌లాస్ : రూ. 2590
కొనండి
షేర్ : ఆర్‌ఈసీ
టార్గెట్ : రూ. 122
స్టాప్‌లాస్ : రూ. 114
కొనండి
షేర్ : కోల్ ఇండియా
టార్గెట్ : రూ. 229
స్టాప్‌లాస్ : రూ. 224.50