For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1300
స్టాప్‌లాస్‌ : రూ. 1220

అమ్మండి
షేర్‌ : వోల్టాస్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1040/1050
స్టాప్‌లాస్‌ : రూ. 980

అమ్మండి
షేర్‌ : ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 845/853
స్టాప్‌లాస్‌ : రూ. 796

కొనండి
షేర్‌ : ఎం అండ్ ఎం (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1090/1120
స్టాప్‌లాస్‌ : రూ. 1060

కొనండి
షేర్‌ : JSW స్టీల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 580/585
స్టాప్‌లాస్‌ : రూ. 563

కొనండి
షేర్‌ : డిక్సన్‌ టెక్నాలజీ(ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 3600/3650
స్టాప్‌లాస్‌ : రూ. 3500