ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
అమ్మండి
షేర్ : యాక్సిస్ బ్యాంక్
టార్గెట్ : రూ. 905/ రూ. 900
స్టాప్‌లాస్ : రూ. 935
కొనండి
షేర్ : కళ్యాణ్ జువల్లర్స్
టార్గెట్ : రూ. 142
స్టాప్‌లాస్ : రూ. 127
అమ్మండి
షేర్ : ముతూట్ ఫైనాన్స్
టార్గెట్ : రూ. 1020
స్టాప్‌లాస్ : రూ. 1100
కొనండి
షేర్ : గోద్రేజ్ కన్జూమర్
టార్గెట్ : రూ. 910/రూ.920
స్టాప్‌లాస్ : రూ. 880
కొనండి
షేర్ : టెక్ మహీంద్రా
టార్గెట్ : రూ. 1300/రరూ. 1350
పొజిషనల్ బై