ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : హెచ్‌సీఎల్ టెక్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1150
స్టాప్‌లాస్ : రూ. 1120
కొనండి
షేర్ : బిర్లా సాఫ్ట్(ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 310
స్టాప్‌లాస్ : రూ. 286
కొనండి
షేర్ : ఎల్‌టీఐ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 5150
స్టాప్‌లాస్ : రూ. 4850
కొనండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ
టార్గెట్ : రూ. 2760
స్టాప్‌లాస్ : 2655
కొనండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
టార్గెట్ : రూ. 1680
స్టాప్‌లాస్ : 1600
కొనండి
షేర్ : జూబ్లియంట్ ఫుడ్
టార్గెట్ : రూ. 620
పొజిషనల్