ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : ఇన్ఫోఎడ్జ్
టార్గెట్ : రూ. 4200/ రూ. 4275
స్టాప్‌లాస్ : రూ. 4010
అమ్మండి
షేర్ : కెనరా బ్యాంక్
టార్గెట్ : రూ. 280
స్టాప్‌లాస్ : రూ. 312
కొనండి
షేర్ : ఎంఫసిస్
టార్గెట్ : రూ. 2100
స్టాప్‌లాస్ : రూ. 1984
కొనండి
షేర్ : టీసీఎస్
టార్గెట్ : 3400
స్టాప్‌లాస్ : 3300
కొనండి
షేర్ : యూపీఎల్
టార్గెట్ : రూ. 779
స్టాప్‌లాస్ : 760
కొనండి
షేర్ : హిందాల్కో
టార్గెట్ : రూ. 450
స్టాప్‌లాస్ : 420
కొనండి
షేర్ : ఏజీస్ లాజిస్టిక్స్
టార్గెట్ : పొజిషనల్ బై
స్టాప్‌లాస్ : 294