ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : హిందాల్కో
టార్గెట్ : రూ. 425/రూ.430
స్టాప్‌లాస్ : రూ. 410
కొనండి
షేర్ : టొరెంట్ పవర్
టార్గెట్ : రూ. 530
స్టాప్‌లాస్ : రూ. 510
కొనండి
షేర్ : అదానీ పోర్ట్
టార్గెట్ : రూ. 865
స్టాప్‌లాస్ : రూ. 828
కొనండి
అదానీ పోర్ట్స్ నవంబర్ 850 కాల్
టార్గెట్ : రూ. 42
స్టాప్‌లాస్ : రూ. 24
కొనండి
షేర్ : మైండ్ ట్రీ ఫ్యూచర్స్
టార్గెట్ : రూ. 3580/ రూ. 3620
స్టాప్‌లాస్ : 3480