ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : ఆల్కెమ్ ల్యాబ్
టార్గెట్ : రూ. 5200
స్టాప్‌లాస్ : రూ. 5100
కొనండి
షేర్ : సీడీఎస్‌ఎల్
టార్గెట్ : రూ. 1365
స్టాప్‌లాస్ : రూ. 1300
కొనండి
షేర్ : సియంట్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1300/రూ.1400
స్టాప్‌లాస్ : రూ. 1220
అమ్మండి
షేర్ : ఎటర్నల్ (జొమాటొ)
టార్గెట్ : రూ. 210
స్టాప్‌లాస్ : రూ. 242
కొనండి
షేర్ : ఫెడరల్ బ్యాంక్
టార్గెట్ : రూ. 202/రూ.205
స్టాప్‌లాస్ : రూ. 195
కొనండి
షేర్ : కొచిన్ షిప్‌యార్డ్
టార్గెట్ : రూ. 1750/రూ.1800
స్టాప్‌లాస్ : రూ. 1500