ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : మ్యాక్స్ హెల్త్‌కేర్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1180/రూ. 1200
స్టాప్‌లాస్ : రూ. 1100
కొనండి
షేర్ : సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రిసిషన్
టార్గెట్ : రూ. 440/రూ. 480
స్టాప్‌లాస్ : రూ. 390
కొనండి
షేర్ : టాటా కన్జూమర్
టార్గెట్ : రూ. 1110
స్టాప్‌లాస్ : రూ. 1079
కొనండి
షేర్ : రామ్‌కో సిమెంట్
టార్గెట్ : రూ. 960/రూ. 980
స్టాప్‌లాస్ : రూ. 920
కొనండి
షేర్ : ఐటీసీ
టార్గెట్ : రూ. 428
స్టాప్‌లాస్ : రూ. 410
కొనండి
షేర్ : ఫెడరల్ బ్యాంక్
టార్గెట్ : రూ. 220/రూ. 222
పొజిషనల్ బై