ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : హావెల్స్
టార్గెట్ : రూ. 1570/రూ. 1580
స్టాప్‌లాస్ : రూ. 1530
అమ్మండి
షేర్ : గోద్రేజ్ ప్రాపర్టీస్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1970/రూ. 1950
స్టాప్‌లాస్ : రూ. 2010
అమ్మండి
షేర్ : ఎల్‌ఐసీ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 735
స్టాప్‌లాస్ : రూ. 766
కొనండి
షేర్ : నెస్లే ఇండియా
టార్గెట్ : రూ. 2290/రూ. 2350
స్టాప్‌లాస్ : రూ. 2210
కొనండి
షేర్ : కాల్గేట్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2580/రూ. 2600
స్టాప్‌లాస్ : రూ. 2490
కొనండి
షేర్ : అశోక్ లేల్యాండ్
టార్గెట్ : రూ. 235
స్టాప్‌లాస్ : రూ. 223
పొజిషనల్ బై
కొనండి
షేర్ : ఏపీఎల్ అపోలో ట్యూబ్స్
టార్గెట్ : రూ. 1800
పొజిషనల్ బై