ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
అమ్మండి
షేర్ : డీఎల్‌ఎఫ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 675/రూ. 665
స్టాప్‌లాస్ : రూ. 694
అమ్మండి
షేర్ : కేపీటీ టెక్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1260/ రూ. 1235
స్టాప్‌లాస్ : రూ. 1330
అమ్మండి
షేర్ : కోఫోర్జ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 7300
స్టాప్‌లాస్ : రూ. 7606
అమ్మండి
షేర్ : ప్రిస్టేజ్ ఎస్టేట్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1190/రూ. 1170
స్టాప్‌లాస్ : రూ. 1240
అమ్మండి
షేర్ : పర్సిస్టంట్ సిస్టమ్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 5550/రూ. 5000
స్టాప్‌లాస్ : రూ. 5800
కొనండి
షేర్ : యునైటెడ్ బ్రూవరీస్
పొజిషనల్ బై