ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : యాక్సిస్ బ్యాంక్
టార్గెట్ : రూ. 1040
స్టాప్‌లాస్ : రూ. 1000
కొనండి
షేర్ : ఏబీబీ ఇండియా
టార్గెట్ : రూ. 5850
స్టాప్‌లాస్ : రూ. 5490
కొనండి
షేర్ : బీపీసీఎల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 275/ రూ. 280
స్టాప్‌లాస్ : రూ. 250
కొనండి
షేర్ : ఎల్ అండ్ టీ
టార్గెట్ : రూ. 3350/రూ. 3600
స్టాప్‌లాస్ : రూ. 3350
కొనండి
షేర్ : చోళ ఇన్వెస్ట్‌మెంట్స్
టార్గెట్ : రూ. 1600/ రూ. 1650
స్టాప్‌లాస్ : రూ. 1510
కొనండి
షేర్ : ఎస్‌బీఐ
టార్గెట్ : రూ. 810
స్టాప్‌లాస్ : రూ. 765
కొనండి
షేర్ : సోమ్ డిస్టలరీస్
టార్గెట్ : రూ. 130/ రూ. 140
పొజిషనల్ బై