ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : క్రాంప్టన్
టార్గెట్ : రూ. 360
స్టాప్‌లాస్ : రూ. 340
అమ్మండి
షేర్ : బీఎస్‌ఈ
టార్గెట్ : రూ. 4950
స్టాప్‌లాస్ : రూ. 5311
కొనండి
షేర్ : బజాజ్ ఫిన్ సర్వ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1800/రూ. 1820
స్టాప్‌లాస్ : రూ. 1735
కొనండి
షేర్ : ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్
టార్గెట్ : రూ. 4350/రూ. 4450
స్టాప్‌లాస్ : రూ. 4200
కొనండి
షేర్ : బ్రిటానియా (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 5200/రూ. 5250
స్టాప్‌లాస్ : రూ. 5000
కొనండి
షేర్ : ఎం అండ్ ఎం
టార్గెట్ : రూ. 3300
స్టాప్‌లాస్ : 2750
కొనండి
షేర్ : బ్యాంక్ ఆఫ్ ఇండియా
టార్గెట్ : రూ. 140
పొజిషనల్ బై