ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : విప్రో
టార్గెట్ : రూ. 320
స్టాప్‌లాస్ : రూ. 306
కొనండి
షేర్ : ముత్తూట్ ఫైనాన్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2250/రూ. 2260
స్టాప్‌లాస్ : రూ. 2170
కొనండి
షేర్ : ఒరాకిల్ ఫైనాన్స్
టార్గెట్ : రూ. 9800/ రూ. 9950
స్టాప్‌లాస్ : రూ. 9400
కొనండి
షేర్ : బజాజ్ ఫిన్‌సర్వ్
టార్గెట్ : రూ. 1780
స్టాప్‌లాస్ : రూ. 1720
కొనండి
షేర్ : యునైటెడ్ స్పిరిట్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1470/రూ. 1490
స్టాప్‌లాస్ : రూ. 1430
కొనండి
షేర్ : పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్
టార్గెట్ : రూ. 1100
పొజిషనల్ బై