For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : టోరెంట్ ఫార్మా
టార్గెట్‌ : రూ. 3500/ రూ. 3600
స్టాప్‌లాస్‌ : రూ. 3405

కొనండి
షేర్‌ : సీఈఎస్‌సీ
టార్గెట్‌ : రూ. 198/ రూ. 202
స్టాప్‌లాస్‌ : రూ. 185

కొనండి
షేర్‌ : సంవర్ధన మదర్సన్‌
టార్గెట్‌ : రూ. 165
స్టాప్‌లాస్‌ : రూ. 156.50

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ
టార్గెట్‌ : రూ. 815/ రూ. 830
స్టాప్‌లాస్‌ : రూ. 788

కొనండి
షేర్‌ : కాల్గేట్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 2860/రూ. 2910
స్టాప్‌లాస్‌ : రూ. 2725

కొనండి
షేర్‌ : జోస్త్‌ ఇంజినీరింగ్‌
స్టాప్‌లాస్‌ : రూ. 2950