For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : పాలిక్యాబ్‌
టార్గెట్‌ : రూ. 7500
స్టాప్‌లాస్‌ : రూ. 7275

కొనండి
షేర్‌ : సీడీఎస్‌ఎల్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1845/ రూ. 1860
స్టాప్‌లాస్‌ : రూ. 1790

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ కార్డ్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 695
స్టాప్‌లాస్‌ : రూ. 669

కొనండి
షేర్‌ : బీఎస్‌ఈ
టార్గెట్‌ : రూ. 5530/ రూ.5630
స్టాప్‌లాస్‌ : రూ. 5330

కొనండి
షేర్‌ : ఎం అండ్‌ ఎం (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 3160/రూ. 3200
స్టాప్‌లాస్‌ : రూ. 3060

కొనండి
షేర్‌ : ఏంజిల్‌ వన్‌
టార్గెట్‌ : రూ. 3100/ రూ. 3150
స్టాప్‌లాస్‌ : రూ. 2950

కొనండి
షేర్‌ : గ్రాఫైట్‌ ఇండియా
టార్గెట్‌ : రూ. 825
పొజిషినల్‌ బై