ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : మారికో
టార్గెట్ : రూ. 650/రూ. 660
స్టాప్‌లాస్ : రూ. 636
కొనండి
షేర్ : బెర్జర్ పెయింట్స్
టార్గెట్ : రూ. 455/ రూ. 460
స్టాప్‌లాస్ : రూ. 440
కొనండి
షేర్ : దివీస్ ల్యాబ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 6150
స్టాప్‌లాస్ : రూ. 5970
అమ్మండి
షేర్ : హెచ్‌ఏఎల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 4000
స్టాప్‌లాస్ : రూ. 4201
కొనండి
షేర్ : అరబిందో ఫార్మా
టార్గెట్ : రూ. 1325/రూ. 1340
స్టాప్‌లాస్ : రూ. 1275
కొనండి
షేర్ : హెచ్‌సీఎల్ టెక్
టార్గెట్ : రూ. 2250
పొజిషినల్ బై