ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
అమ్మండి
షేర్ : అదానీ పోర్ట్స్
టార్గెట్ : రూ. 1150
స్టాప్‌లాస్ : రూ. 1220
అమ్మండి
షేర్ : పేటీఎం
టార్గెట్ : రూ. 980
స్టాప్‌లాస్ : రూ. 1028
అమ్మండి
షేర్ : సంవర్ధన మదర్సన్
టార్గెట్ : రూ. 154
స్టాప్‌లాస్ : రూ. 163
అమ్మండి
షేర్ : అదానీ ఎంటర్‌ప్రైజస్
టార్గెట్ : రూ. 2400/ రూ. 2350
స్టాప్‌లాస్ : రూ. 2500
అమ్మండి
షేర్ : చోళ ఇండియా (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 385/ రూ. 380
స్టాప్‌లాస్ : రూ. 404
కొనండి
షేర్ : ఎల్ అండ్ టీ
టార్గెట్ : రూ. 4100
పొజిషినల్ బై